తెలుగు పోర్న్‌స్టార్ స్వాతినాయుడు పెళ్లి చేసుకుంది. తెలుగు శృంగార దేవతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది స్వాతినాయుడు. యూట్యూబ్‌లో శృంగారబరిత సన్నివేశాలలో నటించింది. కొన్ని పోర్న్ వీడియోస్‌లో కూడా కనిపించి యువతకు కిక్కు ఇచ్చింది. షకీలా,సన్నిలియోన్ వంటి వారి లాగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించి విఫలం చెందింది. స్వాతినాయుడు హీరోయిన్‌గా కూడా ఓ సినిమాలో కనిపించింది. ఇటీవలే విజయం సాధించిన హుషారు సినిమాలో నటించింది. అయితే ఆమె తాజాగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆమె ఎవరిని పెళ్లి చేసుకుందనేది మాత్రం తెలియాల్సి ఉంది. స్వాతి నాయుడు పెళ్లి ఆదివారం జరిగినట్లు సమాచారం. స్వాతినాయుడిని విజయవాడకు చెందిన కుర్రాడు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ఇప్పటికి అయిన స్వాతి నాయుడు పోర్న్ సినిమాలలో నటించడం మానేసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని నెటిజన్లు కోరుతున్నారు.
- Advertisement -
పెళ్లి చేసుకున్న తెలుగు పోర్న్‌స్టార్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -