భార్యను దారుణంగా హత్యచేసి.. మూటకట్టి.. చివరికి

- Advertisement -

ఈ మద్య మనిషి ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. చిన్న చిన్న కారణాల వల్ల కట్టుకున్న భార్యను భర్త.. భర్తను భార్య చంపుకునే పరిస్థితి నెలకొంది. పెద్దల సాక్షిగా వివాహ బంధంతో ఒక్కటైన జంట వివాహేతర సంబంధాలతో దూరమవుతున్నారు.. చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ దుర్మార్గుడు కట్టుకున్న భార్యను దారుణంగా చంపి మూటకట్టి పడేశాడు.  

కేపీహెచ్‌బీ కాలనీ సమీపంలో ఈ దారుణం జరిగింది. పీహెచ్‌బీ పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతదేహం కుళ్లి వాసన రావడంతో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

స్థానికుల సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రెండు రోజుల క్రితమే తన భార్యను హత్య చేసి మూటకట్టిన్లు నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...