Saturday, May 3, 2025
- Advertisement -

మంత్రి లోకేశ్ పై చర్యలేవి?

- Advertisement -

సోషల్ మీడియా పోస్టులపై ఏపీలో పెద్ద యుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వైఎస్‌ జగన్‌పై లోకేశ్ చేసిన అసభ్యకర ట్వీట్లపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నించారు. లోకేశ్ ట్వీట్లపై చర్యలు తీసుకోవాలని …టీడీపీ శ్రేణులు పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేశామని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరాఉ.

ఏపీలో అరాచక పాలన నడుస్తోందని హోంమంత్రి అనిత తీరును తప్పుబట్టారు. హోంమంత్రి పై పోస్టులు పెట్టారని వైసీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశౄరు. హోంమంత్రి అనిత కులం ఏంటో కూడా నాకు తెలియదని.. తాను బైబుల్ పట్టుకు తిరుగుతానని ఆమె చెప్పారని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టే సరికి ఆమె ఎస్సీ అయిపోయారని విమర్శించారు. పాపం హోంమంత్రి చేతిలో ఏముందని.. అంతా మంత్రి నారా లోకేశ్ చేస్తున్నారని ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -