Friday, May 2, 2025
- Advertisement -

ఏపీ బడ్జెట్ హైలైట్స్ ఇవే..

- Advertisement -

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2024-25 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. రూ. 2.98 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు పయ్యావుల కేశవ్.

బడ్జెట్ హైలైట్స్ ఇవే..

()రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2.34లక్షల కోట్లు
()మూలధనం వ్యయం అంచనా రూ. 32,712 కోట్లు
()రెవెన్యూ లోటు రూ. 34,743 కోట్లు
()ద్రవ్య లోటు రూ. 68,743 కోట్లు
()వ్యవసాయ బడ్జెట్ రూ. 43,402.33 కోట్లు
()వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 11,885 కోట్లు.
()ఉన్నత విద్యకు రూ. 2,326 కోట్లు కేటాయింపు
()ఆరోగ్య రంగానికి రూ. 18,421 కోట్లు కేటాయింపు
()పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 16,739 కోట్లు కేటాయింపు
()మున్సిపల్, పట్టణాభివృద్ధికి రూ.11,490 కోట్లు కేటాయింపు
()గృహ నిర్మాణ రంగానికి రూ. 4,012 కోట్లు కేటాయింపు
()జలవనరుల నిర్వహణకు రూ. 16,705 కోట్లు
()పరిశ్రమలు, వాణిజ్యంకు రూ.3,127 కోట్లు
()ఇంధన రంగానికి రూ. 8,207 కోట్లు
()రోడ్లు, భవనాలు రూ. 9,554 కోట్లు
()యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ.322 కోట్లు
()పోలీస్ శాఖకు రూ. 8,495 కోట్లు
()పర్యావరణం, అటవీశాఖకు రూ.687 కోట్లు
()ఎస్సీ సంక్షేమానికి రూ. 18,497 కో్ట్లు
()ఎస్టీ సంక్షేమానికి రూ. 7,557 కోట్లు
()బీసీ సంక్షేమానికి రూ. 39,007 కోట్లు
()మైనార్టీ సంక్షేమానికి రూ.4,376 కోట్లు
()అత్యల్ప వర్గాల సంక్షేమానికి రూ. 4,376 కోట్లు
()ఉచిత సిలిండర్ పంపిణీకి రూ. 895 కోట్లు
()మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం రూ. 4,285 కోట్లు
()నైపుణ్యాభివృద్ధికి రూ. 1,215 కోట్లు
()పాఠశాల విద్యకు రూ. 29,090 కోట్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -