- Advertisement -
ఏపీలో గెలిచేది జగనేనని తేల్చేసింది ఆరా మస్తాన్ సర్వే. ఆరాతో పాటు పలు సంస్థలు వైసీపీనే రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని చెప్పేసింది. లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అంచనాలను వెల్లడించాయి.
ఆరా సర్వే ప్రకారం వైసీపీ 94-104 అసెంబ్లీ స్థానాలు,13-15 పార్లమెంట్ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని తెలిపారు. టీడీపీకి 71-81 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అలాగే 10-12 పార్లమెంట్ స్థానాలను ఆ పార్టీ గెలుస్తుందని చెప్పింది.
సర్వే సంస్థ – SAS Group (Sri Atma Sakshi Group)
వైసీపీ – 98-116
టీడీపీ కూటమి – 59-77
పార్లమెంట్
వైపీపీ – 16
టీడీపీ కూటమి – 8
సర్వే సంస్థ – Q MEGA
అసెంబ్లీ
వైసీపీ – 120
టీడీపీ కూటమి – 50-60
పార్లమెంట్
వైసీపీ – 20-24
టీడీపీ కూటమి- 01-05
సర్వే సంస్థ – HMR
అసెంబ్లీ
వైసీపీ – 91-101
టీడీపీ కూటమి – 73-83
పార్లమెంట్
వైసీపీ – 13-17
టీడీపీ కూటమి – 08-12