Saturday, May 3, 2025
- Advertisement -

టీటీడీ ఛైర్మన్ క్షమాపణ చెప్పాలి: పవన్

- Advertisement -

తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, EO శ్యామల రావు, AEO వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు భక్తులకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.

సారీ చెప్పడానికి నామోషీ ఎందుకు.. ఇలాంటి వారికి కాకపోతే ఇంకెవరికి చెప్తాం అన్నారు. అధికారులు తప్పు చేయడంతో ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేక పోతున్నారు అన్నారు. పవన్ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -