Saturday, April 20, 2024
- Advertisement -

పెళ్లి తర్వాత కూడా ప్రియాంక ఇలా రెచ్చిపోయిందేంటి ?

- Advertisement -

బాలీవుడ్ బడా హీరోయిన్ ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటపై ప్రముఖ హాలీవుడ్ మీడియాలు ఎన్ని కట్టు కథలు అల్లినా అవేవి పట్టించుకోకుండా ఈ జంట తమ లైఫ్ ని లీడ్ చేస్తూ వెళ్తున్నారు. బాధైన, హ్యాపీ అయిన ఇద్దరు పంచుకుంటున్నారు.

ఈ జంట తమ సొంత ఇంటిని అమ్మెసి కొత్త ఇంటి కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఇదంత పక్కన పెడితే.. ప్రియాంకకు సంబంధించిన ఓ హాట్ బెడ్ రూమ్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ వీడియోలో సహనటుడు ఫర్హాన్ అక్తర్ తో ప్రియాంక చోప్రా హాట్ రొమాన్స్ చేస్తోంది. బెడ్ రూమ్ కి సంబంధించిన వీడియో కావడంతో.. పెళ్లి తర్వాత కూడా ప్రియాంక ఇలా రెచ్చిపోతుందేంటి ? అంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

అయితే ఇది మూవీకి సంబంధించిన సీనా ? లేకా నిజంగానే ఇలా దొరికారా ? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వీడియో చాలా రొమాంటిక్ గా ఉంది. ప్రియాంక, ఫర్హాన్ జోడీ ’ది స్కై ఈజ్ పింక్’ అనే సినిమాలో భార్యభర్తలుగా నటించారు. అయితే ఈ మూవీలో అంత ఘాటుగా రొమాన్స్ చేసిన విజువల్స్ ని చూపిస్తున్నారా ? మరి ఇలా ప్రియాంక చెలరేగిందేమిటి ? ఈ శుక్రవారం అక్టోబర్ 11కి ఈ మూవీ రిలీజ్ సందర్భంగా ఈ వీడియో ప్రచారం కోసమే రిలీజ్ చేశారా ? ఇలా ఎన్నో సందేహాలు వస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -