Saturday, May 3, 2025
- Advertisement -

రెడ్ బుక్ కాదు గుడ్ బుక్!

- Advertisement -

మంగళగిరి నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు జగన్. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్.. రెడ్ బుక్ పెట్టడం పెద్ద పనికాదు మనం గుడ్ బుక్ పెడదాం అని పిలుపునిచ్చారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. మనం ఢీ అంటే ఢీ అనేలా ఉండాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలుంటాయి.. కానీ ఆ కష్టాల్లో నుంచే నాయకులు పుడతారన్నారు. గ్రామ/ వార్డు స్థాయిలో ఉన్న వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను ఏకతాటిపైకి తీసుకురావాలన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -