Saturday, May 3, 2025
- Advertisement -

విజ్ఞానానికి మూల స్వరూపుడు..వినాయకుడు

- Advertisement -

వినాయకచవితి పర్వదినం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన జగన్.. తొలి పూజలందుకునే వినాయకుడు విఘ్న నివారకుడే కాదు.. స‌క‌ల క‌ళ‌ల‌కు, విజ్ఞానానికి మూల స్వ‌రూపుడు అన్నారు.

అలాంటి వినాయ‌కుడిని ప్ర‌తి ఒక్క‌రూ భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజించాల‌ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -