- Advertisement -
కింగ్ నాగార్జున తన సినిమాల్లో తీసుకునే ఏ హీరోయిన్ అయినా సరే.. మాంచి మసాలా దట్టించినా కోడిలా ఉంటుందని మాస్ ప్రపంచంలో ఓ మాట ఉంది. ఆ మాట చాలా సందర్భాలలో నిజమైంది. ఎదురులేని మనిషి చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా చేసిన ఓ అమ్మడు ఈ మాటను మరింత నిజం చేయడానికి కంకణం కట్టుకుంది. ఆమె పేరు షెనాజ్ .
తెలుగులో ఈ హాట్ లేడీ చేసింది ఒక్క సినిమానే అయినా.. సినిమా ఫ్లాప్ కావడంతో చాలామంది ఆమె ఫేస్ ను మర్చిపోయారు. ఇక బిటౌన్ లో ఈ చిన్నది జస్ట్ 10 సినిమాల వరకు చేసింది. అయినా గుర్తింపు రాలేదు. ఇక లాభం లేదనుకుందో ఏమో… ఇదిగో ఇలా సెమి న్యూడ్ మసాజ్ తో ఓ వీడియో చేయించి తన ఇన్ స్టాగ్రామ్ లో తానే పోస్ట్ చేసింది. ఎవరో మనల్ని వైరల్ చేయడమేంటి నాన్సెన్స్ …మనమే చేసుకుంటే పోలా అనుకుంది. కళ్లకు మంచిది… మా డాక్టర్ గారు చెప్పారు అన్నట్లుగా…. ఆ మహా కావ్యాన్ని మీరు ఓ సారి దర్శించండి.