- Advertisement -
ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు గుడుస్తున్న తరగని అందం ఆమె సొంతం. ఓ వైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది త్రిష. ప్రస్తుతం త్రిష నటించిన బృంద వెబ్ సిరీస్ రిలీజ్‌కు రెడీగా ఉండగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా టీజర్‌ని రిలీజ్ చేశారు.
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఉండనుందని టీజర్‌ని చూస్తే అర్ధమవుతోంది. ఇక టీజర్‌లోని డైలాగ్‌లు సైతం ఆకట్టుకోగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోని లివ్‌లో ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠి, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ కానుండగా తన ఫస్ట్ వెబ్ సిరీస్ తో వస్తున్న ఆకట్టుకుంటుందా లేదా చూద్దాం.