Saturday, April 20, 2024
- Advertisement -

దేవరకొండ పై ఛార్మి ‘ఇస్మార్ట్’ కౌంటర్?

- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ సినిమా పెద్ద విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ఇంకా ఆగలేదు. మొన్న శుక్రవారం విడుదల అయినా డియర్ కామ్రేడ్ సినిమా కి టాక్ అంతంత మాత్రం ఉన్న నేపథ్యం లో దానిని క్యాష్ చేసుకోవాలని ఇస్మార్ట్ టీమ్ మళ్ళీ ప్రమోషన్స్ ని భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. అయితే మొదటి వారం తర్వాత క్రమక్రమం గా సినిమా కలెక్షన్స్ తగ్గు ముఖం పట్టాయి కానీ సోషల్ మీడియా లో మాత్రం అదేమి తెలియకుండా ఉండాలని సినిమా నిర్మాతలు మంచి స్ట్రాటజీ తో సినిమా ని ప్రమోట్ చేస్తున్నారు.

ఇంటరెస్టింగ్ విషయం ఏంటి అంటే ఒక సింగిల్ స్క్రీన్ లో ఇంకా ఇస్మార్ట్ శంకర్ బాగా నడుస్తుంది అనే ఇధేశ్యామ్ వచ్చేట్లు సినిమా నిర్మాతల్లో ఒకరైన ఛార్మి ఒక వీడియో ని పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది ఛార్మి విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేసింది అంటున్నారు. నిజానికి ఛార్మి ఇస్మార్ట్ శంకర్ సినిమా ని ముందుగా విజయ్ దేవరకొండ కి పిచ్ చేయాలి అని అనుకుందట కానీ కొన్ని అనివార్య కారణాల వలన అది కుదరలేదు అని తెలుస్తుంది. అందుకే ఇలా ఇండైరెక్ట్ గా తన సినిమా బాగా నడుస్తుంది అని ఇస్మార్ట్ కౌంటర్లు ఇస్తుందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -