Saturday, May 3, 2025
- Advertisement -

గేమ్ ఛేంజర్…ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్!

- Advertisement -

శంకర్ – రామ్ చరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాతో శంకర్‌ హిట్ కొట్టగా చరణ్ బ్యాక్ టూ బ్యాక్ హిట్‌లతో అభిమానుల్లో జోష్‌ నింపారు.

ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన ఆరు వారాల తర్వాత ఓటిటిలో రాబోతోందని టాక్ నడుస్తోంది.

దాదాపు రూ.100 కోట్లకు పైగానే వెచ్చించి, సౌత్ లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఈ మూవీకి 220 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా, తెలుగు రాష్ట్రాల్లోనే ‘గేమ్ ఛేంజర్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ రూ.122 కోట్ల వరకు జరిగినట్టు తెలుస్తోంది. ఈ పిరిబా శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు, జీ సినిమాలు సొంతం చేసుకున్నాయని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -