- Advertisement -
హీరో శర్వానంద్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న శర్వా తాజాగా సుదీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా ఒప్పకున్నాడు.మహానుభావుడుతో డీసెంట్ హిట్ కొట్టాడు శర్వానంద్. సుదీర్ వర్మ సినిమాలో హిరోయిన్‌గా హలో బ్యుటీ కళ్యాణి సెలెక్ట్ చేశారు అనే వార్త చక్కర్లు కొడుతుంది.దీనిపై సినిమా యూనిట్ స్పందిచలేదు.
అఖిల్ పక్కన కళ్యాణి హలో సినిమాలో చూసింది. ఇదే ఆమేకు మొదటి సినిమా కావడం విశేషం.కాని సినిమా అనుకునంత హిట్ మాత్రం కాలేదు.కాని సినిమాలో కళ్యాణి యాక్టింగ్‌కి మంచి ప్రశంశలు వచ్చాయి. అందుకే కళ్యాణి కి శర్వానంద్ పక్కన హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు అని తెలుస్తుంది.