Sunday, May 4, 2025
- Advertisement -

సమంతకు మురగదాస్ డైవోర్స్ ఇచ్చాడా…?!

- Advertisement -

డైవోర్స్ ..విడాకులు.. అంటే ఇది భార్య భర్తల బందం తెంచేది. మరి అదేంటో కానీ.. ఉన్నట్టుండి సమంత ఈ పదాన్ని ఉపయోగించింది.

పెళ్లే కాని ఈ అమ్మాయి విడాకుల ప్రస్తావన తీసుకొచ్చింది. అది కూడా దర్శకుడు మురగదాస్ పేరును ప్రస్తావిస్తూ తను డైవోర్స్ అనే పదాన్ని ఉపయోగించింది. ఇంతకీ మ్యాటరేంటంటే.. సమంత తాజాగా ఒక ట్వీట్్ పెట్టింది. 

 “Happy Birthday A.R.Murugadoss sir. I love you even though you divorced me. Lots more love, happiness and blockbusters to you.” అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో ఆమె డైవోర్స్ అనే పదం ఉపయోగించడం విడ్డూరంగా ఉంది. 

మురగదాస్ ఆమెకు దూరం అయినంత మాత్రానా.. ఇలా డైవోర్స్ అనే పదం ఉపయోగించడం విడ్డూరమే. మరి ఇంతకీ ఈ దూరం కావడం ఏమిటి? అంటే… మురగ నిర్మాణంలో రూపిందుతున్న సినిమా షూటింగ్ పూర్తి అయిన తరుణంలో.. సమంత ఆయన తనకు డైవోర్స్ ఇచ్చాడని ట్వీట్ చేసినట్టు అనుకోవాల్సి వస్తోంది. మరి పదాలనుఉపయోగించడంతో సమంత కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలేమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -