Sunday, May 4, 2025
- Advertisement -

మారుతి తో రాం చరణ్ ?

- Advertisement -

పెద్ద డైరెక్టర్ లలో రాజమౌళి కి తిరుగు లేనట్టుగా చిన్న హీరోలలో మారుతి కి ఇప్పటి వరకూ ప్లాప్ అనేది లేదు. ఎప్పుడూ హిట్ ల మీద హిట్ లు కొడుతూ ఉండే మారుతి ఒక మంచి బ్రేక్ కోసం చూస్తూ ఉన్నాడు.

మొన్న భలే భలే మగాడివోయ్ సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టినా కూడా పెద్ద హీరోలతో సినిమా తీసి స్టార్ హీరోతో హిట్ కొడితే కానీ అతను బిగ్ లీగ్ లోకి ఎంటర్ అయినట్టు కాదు.సో వెంకటేష్ తో బాబు బంగారం తరవాత టాప్ ఆరుగురు హీరోలలో ఒకరైన రాం చరణ్ తో సినిమా కోసం చూస్తున్నాడట. రాం చరణ్ కి కామెడీ టైమింగ్ తక్కువ అనే నేమ్ ఉంది.

చరణ్ కోసం ఫుల్ టూ ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ ఒకటి సిద్దం చేసారు అని చెబుతున్నారు. ఈ స్క్రిప్ట్  మొదట అల్లూ అరవింద్ కి వినిపించాడు అనీ ఆయన బాగా ఇంప్రెస్ అయ్యారు అనే స్వయంగా ప్రొడ్యూస్ చెయ్యాడానికి ఆసక్తి చూపిస్తున్నారు అని తెలుస్తోంది. చరణ్ కి రొటీన్ కి భిన్నంగా ఒక యాక్టివ్ స్టొరీ ఉంటె బాగుంటుంది అనీ ఇంకా ఫ్రెష్ సీన్ లతో రమ్మని పంపించారట అల్లూ అరవింద్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -