Tuesday, May 6, 2025
- Advertisement -

పవన్ మళ్లీ తండ్రి కావడంపై చిరు ఏమన్నారంటే..?

- Advertisement -

పవన్ కళ్యాణ్ మూడో భార్యకు మగబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. కొడుకుతో పవన్ కళ్యాణ్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కొడుకు పై రేణు దేశాయ్ స్పందించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా పవన్ కు కొడుకు పుట్టాడని తెలిసిన మెగాస్టార్ చిరంజీవి ఆనందంలో తెలుయాడట. మెగా ఫ్యామిలీలో ఇంకో వారసుడు జన్మించాడని తెలియగానే చిరు తెగ సంతోషపడ్డారట. బుల్లి మెగా పవర్ పుట్టాడంటూ చిరు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నాడు. తన సంతోషంను మాటల్లో చెప్పలేనంటూ చిరు కుటుంబ సభ్యులతో అన్నారట. చిరు అనందపడ్డ సంగతి తమ్ముడు పవన్ కు తెలిసింది. తనకు కొడుకు పుట్టాడని చిరు సంతోషపడటంపై పవన్ కూడా ఆనందపడ్డాడట. పవన్ కు పిల్లలతో గడపడం అంటే ఇష్టం.

అందుకే పవన్ సినిమాల్లో ఏదో ఒక పాటలో గాని, సన్నివేశాల్లో గాని పిల్లలు ఉంటారని చిరు చెప్పారు. చిరంజీవి రెండో కూతురి పెళ్ళిలో లెజీనా చాలా హంగామా చేసింది. దీన్నిబట్టి రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయని సినీ వర్గాలు అంటున్నాయి. పవన్ మాత్రం ముందుగానే దీపావళి పండగ వచ్చినంత ఆనందంలో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -