Monday, May 5, 2025
- Advertisement -

పవన్ కళ్యాణ్ మీద పగ :

- Advertisement -

క్రమశిక్షణ అనేది ఏ నటుడికి అయిన మంచిదే. అదే ఎందరినో గొప్ప గొప్ప స్టార్ లని చేసింది కాబట్టి ఏ హీరో అయినా హీరోయిన్ అయినా డిసిప్లిన్ విషయం లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని కోరతారు. శకలక శంకర్ – పవన్ కళ్యాణ్ ల మధ్యన ఎదో గొడవ అయ్యింది అనీ పవన్ శంకర్ చెంప పగల గొట్టేసాడు అనీ పెద్ద వార్త దుమారం రేపుతోంది.

పవన్ కళ్యాణ్ అంటే పడకుండా ఉండే కొందరు ఇదే విషయం మీద గోల చెయ్యడం కూడా మొదలు పెట్టేసారు. కళ్యాణ్ కి ఎంత పొగరు కాకపోతే ఒక కో ఆర్టిస్ట్ మీద చెయ్యి చేసుకుంటాడు అనేది వారి వాదన. నిజానికి ఈ విషయం లో ఒక్క ప్రూఫ్ కూడా లేదు కళ్యాణ్ శంకర్ ని కొట్టినట్టు శంకర్ కూడా ప్రకటించలేదు.

అలాగని ఖండించలేదు కూడా. ఈ సమయం లో దొరికింది అల్లా రాసుకుని రెచ్చిపోవడం కోసం కొందరు తాపత్రయపడుతున్నట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ జన సేన సమయంలో చేసిన స్పీచ్ లో కూడా చాలా తప్పులు వెతికారు మనోళ్ళు. అలాంటి కొందరు ఇప్పుడు ఈ ప్రూఫ్ కూడా లేని న్యూస్ గురించి రెచ్చిపోతున్నారు అని తెలుస్తోంది. ఎందుకు పవన్ మీద వారు అంతగా పగబట్టారు అనేది తెలియడం లేదు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -