Saturday, May 3, 2025
- Advertisement -

ప్రభాస్‌ గుడ్ న్యూస్..దాని గురించేనా?

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. డార్లింగ్స్.. చివరికి ఒకరు మన జీవితంలోకి రాబోతున్నారు. కాస్త వెయిట్ చేయండి చెప్తా అంటూ తన ఇన్ స్టాలో చేసిన పోస్ట్ అభిమానుల్లో జోష్ నింపుతోంది.

ఇది ప్రభాస్ పెళ్లి గురించిన వార్తేనని అభిమానులు ఎగ్జైట్ అవుతుండగా వదని పేరు చెప్పాలని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. వాస్తవానికి ప్రభాస్ పెళ్లి గురించే ఫ్యాన్సే కాదు టాలీవుడ్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న కల్కి 2898AD జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కల్కి నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ ను త్వరలోనే రానుంది. దీని తర్వాత మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమాలోనూ ప్రభాస్ నటిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ప్రభాస్ చేసిన పోస్ట్ దేని గురించోనన్న చర్చ జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -