Tuesday, May 6, 2025
- Advertisement -

ప్రభాస్‍ను 100 కోట్లు వదిలేలా లేదు

- Advertisement -

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అంటే ఎంటో తెలిసిపోయింది. ఈ సినిమా కలక్షన్స్ కురుపించడమే కాక ప్రభాస్‌కి మంచి పేరుతో పాటు క్రేజ్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి ది కంక్లుజన్ సినిమా షూటింగ్‍లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని వచ్చే సంవత్సరం రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ రన్ రాజా రన్ చిత్ర దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఐతే దర్శకుడు సుజీత్ ప్రభాస్ కోసం థ్రిల్లర్ కథను తయారు చేస్తున్నాడట. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

ఐతే ఈ సినిమాని దాదాపు వందకోట్ల బడ్జెట్ తో నిర్మించాలని యు వి క్రియేషన్స్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ బాహుబలి సినిమాతో టాలీవుడ్‍లో కూడా వంద కోట్లు రాబట్టమని నిరుపించాడు.అందుకే నిర్మతలు 100 కోట్లు పెట్టడానికి వెనకడాటం లేదు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ తెగ అనందపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -