Tuesday, May 6, 2025
- Advertisement -

చరణ్ – ఉపాసన ల మధ్యన నిజంగా ఏముంది ?

- Advertisement -

హైదరాబాద్ ఫలక్నామా ప్యాలెస్ లో అప్పట్లో సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా వివాహం గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయం లో చరణ్ – ఉపాసన ఇద్దరూ అటెండ్ అయ్యారు. అప్పుడే సానియా మిర్జా తన చెల్లితో కూడా ఒచ్చింది. ఇదే సమయం లో అప్పట్లో స్నేహితులు అయిన చరణ్ – సానియా ఎదో మాట్లాడుకుంటూ కలిసి ఒస్తూ ఉన్న తరుణం లో ఫోటో గ్రాఫర్ లు వీరిద్దరినీ కలిపి క్లిక్ కొట్టారు.

ఇది ఫస్ట్ పంచ్. ఇక మరోసారి ముంబయ్ లో ఒక పార్టీకి కూడా చరణ్-ఉపాసన విచ్చేశారు. అక్కడ కూడా ఇలాగే ఒక ఫోటోగ్రాఫర్ చరణ్ ను సానియతో తీసి ఆ ఫోటోలను పబ్లిష్ చేశాడే తప్పించి.. ఉపాసనను పూర్తిగా ఎవాయిడ్ చేశారు. ఆ ఫోటోలని బేస్ గా తీసుకుని మీడియా ఇప్పుడు ఇష్టం ఒచ్చినట్టు గొడవ చేస్తోంది.

కొన్నాళ్ళ తరవాత చరణ్ తో కలిసి సానియా ఒక ఫోటో సేల్ఫీ కూడా ట్వీట్ చేసింది అప్పటి నుంచీ ఇద్దరి మధ్యనా ఎదో ఉంది అంటూ మీడియా ఇష్టం ఒచ్చినట్టు రాసింది. మొత్తానికి రాం చరణ్ ఇద్దరి మధ్యనా ఏం లేదు అంటూ పబ్లిక్ గానే అడగగా అదేమీ లేదు అంటూ చెప్పిన తరవాత కథ సుఖాంతం అయ్యింది. సానియా మిర్జా తన భర్త శోయిబ్ తో, చరణ్ తన భార్య ఉపాసన తో ప్రస్తుతం బిజీ గా ఉన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -