- Advertisement -
రామ్ చరణ్ ఓక మెగా అడుగు వేశాడు. సినిమాలు అన్న తర్వతా విజయొపజయాలు సహజం కాని ఏ హీరో తమకి వచ్చిన ఫ్లాప్ ని ఒప్పుకోరు. కాని రామ్ చరణ్ దానికి అతీతం.
ఓక సినిమా హిట్ కాకపొతే ఎక్కువ నష్టాలు చవిచూసేది డిస్ట్రిబ్యూటర్లె. తన సినిమ ద్వార ఎవరు లాస్ అవ్వకూడదని తన మెగా మనసుతో డిస్ట్రిబ్యూటర్ లని ఆదుకుంటానని చెప్పాడు చెర్రి.
బ్రూస్లీ ఓవర్సీస్ హక్కులను 6 కోట్లకి దక్కిచ్చుకున్న హక్కుదార్లు సినిమా నిరాసపరచడంతో నష్టాలని చవిచూశారు. రామ్ చరణ్ నష్టాల్లో కూరుకుపోయిన డిస్ట్రిబ్యూటర్ లని కలిసి భరోసా ఇచ్చాడు. ఎవ్వరు చేయని సాహసం చేసి డిస్ట్రిబ్యూటర్ లని ఆదుకోవడానికి ముందుకొచ్చి మనసున్న వ్యక్తిగా తెలుగు బ్రూస్లీ నిరుపించుకున్నాడు.