Monday, May 5, 2025
- Advertisement -

ట్విట్టర్ లో రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ

- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ పై సంచలన దర్శకుడు రాం గోపాల్ అర్ధరాత్రి రెండు ట్విట్లు చేశాడు. అది కూడా మరీ దారుణంగా విమర్శిస్తూ ట్విట్ చేయడంతో పవన్ అభిమానుల్లో అలజడి పెరిగింది. సరదార్ గబ్బర్ సింగ్ తో పవన్ కల్యాణ్ మంచి నిద్రావస్ధలో ఉన్నాడని, ఆయన అభిమానులు ఆయన్ని నిద్రలేపాలని ఒ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

సర్దార్ తో పాటు ఇంగ్లీషు నుంచి డబ్బింగ్ అయి విడుదలైన చిత్రం సూపర్ హిట్ కొట్టిందని మరో ట్విట్ లో పేర్కొన్నాడు వర్మ. జంగిల్ బుక్ లో నటించిన బాల నటుడి ఫొటోను ట్విట్ చేసిన వర్మ సర్దార్ గబ్బర్ సింగ్ ను, రాజా గబ్బర్ సింగ్ ను కూడా చంపేశాడు చూడండి అంటూ ట్విట్ చేశాడు.

 

వర్మ చేస్తున్న ట్విట్ లపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సీరియస్ గా ఉన్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -