Friday, May 2, 2025
- Advertisement -

రష్మిక – విజయ్ పెళ్లి ప్రకటన!

- Advertisement -

టాలీవుడ్‌లో మరో ప్రేమజంట పెళ్లి చేసుకోబోతుందా?, ఇందుకు సంబంధించిన ప్రకటన రానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గీత గోవిందం,డియర్ కామ్రేడ్ వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా.

కొద్దిరోజులుగా వీరిద్దరి రిలేషన్ షిప్‌పై ఉహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిస్వార్థ ప్రేమ అనే కాన్సెప్ట్ నాకైతే అర్థం కాదు. నా ప్రేమ ఎప్పుడూ అంచనాలతోనే ఉంటుంది అంటూ తన ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అంతేగాదు రష్మికను “లక్కీ చార్మ్” అని అభివర్ణించారు. దీనికి స్పందించిన రష్మిక..మీరు మాకు చేస్తున్న సహాయానికి చాలా థ్యాంక్స్…ఈ సినిమాతో మీకు గర్వకారణంగా మారాలని కోరుకుంటున్నాను అని రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించిన ప్రకటన ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -