Wednesday, May 7, 2025
- Advertisement -

సమంత అంటే ఎన్టీఆర్ ఎందుకు భయపడుతున్నాడు?

- Advertisement -

ఎన్టీఆర్ మంచి జోష్ మీద ఉన్నాడు వరసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో  ‘జనతా గ్యారేజ్’ అనే సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో సమంతను హీరోయిన్‍గా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. మరో హీరోయిన్‍గా నిత్యా మీనన్ ఓకే చేశారు. ఐతే అంత బానే ఉంది కానీ సమంతను హీరోయిన్ గా తీసుకోవడం వల్ల ఇప్పుడు ఎన్టీఆర్ కు భయం వేస్తుందట.

ఎన్టీఆర్, సమంత కాంబేనేషన్లీ వచ్చిన బృందావనం మంచి విజయం సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన రామయ్యా వస్తావయ్యా’, ‘రభస’ చిత్రాలు ప్లాప్ కావడంతో మళ్లీ సమంతతో చేయాలి అంటే ఎన్టీఆర్ అలోచిస్తున్నాడట. సినిమా విషయాలలో మన హీరోలు సెంటిమెంట్లు  ఎక్కువగా నమ్ముతారు.

కొందరు ఫ్యాన్స్ మాత్రం సినిమా కథ బాగుండి దర్శకుడు మంచి గా తోస్తే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది కానీ ఇలాంటి సెంటిమెంట్లు నమ్మడం ఎందుకు అనే వారు కుడా ఉన్నారు. మరి సెంటిమెంట్లు నమ్మి సమంతను తీసేస్తారో లేక కథ మీద నమ్మకముంది ఇలాంటివి నమ్మడం ఏంటి అని సమంతని హీరోయిన్‍గా తీసుకుంటారో చూడాలి మరి. ఇక ఈ సినిమానిలో మెహన్ లాల్ కీలకపాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -