Wednesday, May 7, 2025
- Advertisement -

పవన్ సినిమా పై అలాంటివి చేస్తే సహించం అంటున్న అభిమానులు

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దర్ గబ్బర్ సింగ్ ప్రస్తుతం పాటల షూటింగ్‍లో బిజీగా ఉంది. పవన్ సరసన కాజల్ హీరోయిన్‍గా నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఐతే ఇటివలే రిలీజ్ అయిన పాటలు అంతగా లేవు అని ప్రచారం జరుగుతుంది. ఇదే విషయం పై పవన్ అభిమానులు కోపడుతున్నారు.

పాటలు అన్ని బాగున్నాయి. అయిన ఇలాంటి ప్రచారలు చేయడం వాలు తప్పుపడుతున్నారు. ఇలాంటి ప్రచారాలు చేస్తే ఒప్పుకోం అంటున్నారు. సినిమా రిలీజ్ అయ్యి ఖచ్చితంగా గబ్బర్ సింగ్ కన్న పెద్ద హిట్ అవుతుందని అభిమానులు అంటున్నారు. ఇప్పటీకే ఈ సినిమాకి సంబంధించి భారీగా బిజినెస్ జరిగిన విషయం తెలిసిందే.

సో వచ్చే 8నెల న రిలీజ్ కు ప్లాన్ చేసారు. అలాగే హిందిలో కూడా ఈ సినిమాని భారిగా రిలీజ్ చేయనున్నారు. సో అభిమానులు చెప్పినట్లు ఈ సినిమా గబ్బర్ సింగ్ కంటే పెద్ద హిట్ అవుతుందో లేదో తెలియాలి అంటే సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -