Wednesday, May 7, 2025
- Advertisement -

సర్దార్ డైలాగ్స్ బయటకు వచ్చాయా?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. ఇది గబ్బర్ సింగ్ కి సీక్వెల్ కాకపోయినా…. ఆ సినిమాలోని పాత్రను కంటిన్యూ చేస్తూ పవన్ ఈ సినిమాని తీస్తుండడంతో దీనిపై మొదటి నుంచి భారీ క్రేజ్ నెలకొంది.

భారీ అంచనాలు ఉండటం వల్ల ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి భారీగా బిజినెస్ జరిగిందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పవన్ సరసన మొదటి సారిగా అందల భామ కాజల్ హీరోయిన్‍గా నటిస్తుంది. ఐతే తాజా ఈ సినిమాకి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.  

ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబందించిన కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ లీక్ అయ్యాయి. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

ఎవడు కొట్టిన బ్లడ్ వస్తుంది… కానీ నేను కొడితే బ్లడ్ తో పాటు భయం కూడా వస్తుంది

నా తిక్కేంతో చూపిస్తే జనాబా లెక్కలో లేకుండా పోతావ్

కరెంటు తీగలో పవర్, పవన్ ఒంట్లో పొగరు పైకి కనపడవ్ రా…. దాన్ని పట్టుకున్నా, నాతొ పెట్టుకున్నా డేత్తే.

ఎవడు కొట్టిన బ్లడ్ వస్తుంది… కానీ నేను కొడితే బ్లడ్ తో పాటు భయం కూడా వస్తుంది

నేను టెంపర్ లాస్ అయితే టెంపో లేకుండా కొడతా

పవర్ ని వాడుకో బాగుపడుతావ్. ముట్టుకోవలనుకోకు చచ్చిపోతావ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -