Monday, May 5, 2025
- Advertisement -

ఎన్టీఆర్, బాలయ్యను పక్కకు తోసి పవన్ గెలిచాడు

- Advertisement -

ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో ఈ సంక్రాంతికి మొదటిగా వచ్చిన సినిమా. ఈ చిత్రంపై భారి అంచనాలు ఉండటం తో ఒపనింగ్స్ బానే వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఏది ఎమైన ఎన్టీఆర్ అభిమానులు నాన్నకు ప్రేమతో సినిమాని పండగ చేసుకుంటున్నారు.

ఇక  బాలయ్య డిక్టేటర్ సినిమా కూడా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్‍తో దూసుకేల్తుంది. అబ్బాయి క్లాస్ గా మెపిస్తే బాబాయి మాస్‍తో మెపిస్తున్నాడు. ఇలాంటి టైంలో వచ్చాడు పవర్ స్టార్. అందరు నందమూరి సినిమాల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో. పవన్ కళ్యాణ్ సర్దార్ టిజర్ కోసం కూడా అంతే ఎదురు చూసారు.

ఎట్టాకేలకు నిన్న ఈ సినిమా టిజర్ రిలీజ్ చేసి పవన్ తన అభిమానులకు సంక్రాంతి కానుక ను ఇచ్చాడు. ఇప్పుడు ఈ టిజర్ యుట్యూబ్‌లో హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం సర్దార్ సినిమా షూటింగ్ హైదరాబాద్‍లో జరుగుతుంది. పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న్ ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

{youtube}YWrGCRYAf7g{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -