Wednesday, April 24, 2024
- Advertisement -

వెంకీ మామ తో యార్లగడ్డ సుప్రియ?

- Advertisement -

విక్టరీ వెంకటేష్ మరియు నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం వెంకీ మామ. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులని జరుపుకుంటుంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలతో బిజీ గా ఉన్న ఈ చిత్రం అతి త్వరలో షూటింగ్ ముగించుకొని ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ సినిమా మీద ఒక కొత్త రూమర్ వినిపిస్తుంది. ఫిలిం నగర్ కబుర్ల ప్రకారం ఈ సినిమా లో యార్లగడ్డ సుప్రియ ఒక ప్రధాన పాత్ర పోషించనుంది అంట. ఈ విషయం మీద ఇప్పటికి అయితే ఒక క్లారిటీ రాలేదు. వెంకటేష్ మరియు చైతన్య కలిసి ఫుల్ లెన్త్ లో నటిస్తున్న మొదటి చిత్రం ఇదే.

ఇక పోతే సుప్రియ పాత్ర విషయానికి వస్తే, నిజానికి ఆవిడ ని సినిమా లోకి తీసుకుందాం అని ముందు అంతా అనుకున్నారట కానీ కొన్ని అనివార్య కారణాల వలన అది కుదరలేదట. సుప్రియ కి సరిపోయే పాత్ర సినిమా లో లేనందున ఆవిడ ని లాస్ట్ మినిట్ లో పెట్టుకోకూడదు అని నిర్ణయించుకున్నారట దర్శక నిర్మాతలు. బాబీ దర్సకత్వం లో, సురేష్ బాబు నిర్మాణ సారథ్యం లో రానున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కాశ్మీర్ లో వచ్చే నెల మొదలు కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -