Sunday, May 4, 2025
- Advertisement -

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సినిమా ఇదే!

- Advertisement -

బాహుబలి సినిమాతో టాలీవుడ్ సత్తాని ప్రపంచానికి చాటి చెప్పడు ప్రభాస్. ఆ సినిమాతో ప్రభాస్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా తరువాత ప్రభాస్ రన్ రాజా రన్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సుజిత్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ పోలీస్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుదని సమచారం. 

ప్రభాస్ ఇప్పటి వరకు అన్ని పాత్రలు చేసిన పోలీస్ పాత్రలో నటించడం ఇదే మొదటి సారి. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.  మరి సుజిత్ ప్రభాస్ ని ఎలా చూపిస్తాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -