Wednesday, May 7, 2025
- Advertisement -

ఓటుకు నోటు కేసులో టిడిపికి మరో చిక్కు ..!

- Advertisement -

ఓటుకు నోటు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఓటుకు నోటు కేసు రోజుకోమలుపు తిరుగుతోంది.

ఈ మేరకు ఇవాళ మరో ముగ్గురికి నోటీసులు జారీ చేసింది.  తాజాగా ఆదికేశవులునాయుడు కుమారుడు శ్రీనివాస్ నాయుడుకు నోటీసులు బెంగుళూరులో జారీ చేసింది. ఆయనతోపాటు బెంగుళూరులో ఉన్న శ్రీనివాస్ స్నేహితులు.. చైతన్య, విష్ణులకు కూడా నోటీసుల జారీ అయ్యాయి.

రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -