- Advertisement -
ఆంధ్రప్రదేశ్లోఇంటర్మొదటి, ద్వితీయసంవత్సరం ఫలితాలు వెలువడ్డాయి. ఈ సారి ఈ రెండు పరీక్షల్లోనూ కూడా కృష్ణాజిల్లా మొదటిస్ధానాన్ని కైవసంచేసుకుంది.
ఫస్టియర్లో కృష్ణాజిల్లా విద్యార్ధులు 81 శాతం, సెకండియర్లో 84 శాతం ఉత్తీర్ణత సాధించి తొలిస్ధానాన్ని కైవసం చేసుకున్నారు.ఫస్టియర్లో విశాఖపట్నం జిల్లా 77 శాతంతో ద్వితీయస్ధానాన్ని కైవసంచేసుకోగా… సెకండియర్లో నెల్లూరుజిల్లా విద్యార్ధులు 78 శాతంతో రెండోస్ధానంలో నిలిచారు. రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటర్ఫలితాలను విడుదలచేశారు.