Tuesday, May 6, 2025
- Advertisement -

రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్

- Advertisement -

ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ లభించింది. ఆయన తో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహ లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

కోడగల్, హైదరాబాద్‌లోనే ఉండాలని, పాస్‌పోర్టును సరెండర్ చేయాలని చెప్పిన కోర్టు ఆదేశించింది.  ఈ సాయంత్రమే జైలు నుంచి విడుదలయ్యే అవకాశం. రేవంత్ రెడ్డి బెయిల్‌తో టిడిపికి ఊరట కలిగింది.

టిడిపి అభిమానులు ఆనందంగా పండగ చేసుకునే వాతవరణం ఏర్పడింది.  ఇక రేవంత్ వర్గీయులు సంబరాల్లో మునిగిపోయారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -