Monday, May 5, 2025
- Advertisement -

కోర్టంటే శాసనసభ కాదు సారూ..

- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావును హైకోర్టు బయటకు పంపేసేంది. హెకోర్టుకు, శాసనసభకు తెడా లేనట్లుగా ఆయన ప్రవర్తించడంతో హెకోర్టు నుంచి సిబ్బంది  విహెచ్ ని బయటకు పంపేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి అప్పారావును సస్పెండ్ చేయాలంటూ వి.హనుమంత రావు హైకోర్టును ఆశ్రయించారు.

ఏ సెక్షన్ ప్రకారం సస్పెండ్ చేయాలంటూ హైకోర్టు ఆయన్ని ప్రశ్నించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన హనుమంతరావు ధర్మాసనం ఫోడియం వద్దకు దూసుకుపోయారు.

ఈ హఠత్ పరిణామంతో కోర్టు సిబ్బంది హనుమంతరావును కోర్టు బయటకు నెట్టేశారు. అయినా రాజ్యసభ సభ్యుడయ్యిండీ కోర్టును ఎలా గౌరవించాలో తెలియకపోతే ఎలా అని పలువురు న్యాయవాదులు విహెచ్ పై  మండిపడుతున్నారు.  

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -