- Advertisement -
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హైదరాబాదులోని లోటస్ పాండ్ లో ఎంపీ కవిత భేటీ అయినట్టు తెలిసింది.
అయితే జగన్, కవితల సమావేశ విషయాన్ని వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు రహస్యంగా ఉంచాయి. ఈ భేటీ రాజకీయవర్గాల్లో సర్వత్రా ఆసక్తి కలిగిస్తుందని చెప్పాలి.
అయితే జగన్ భార్య భారతిని బతుకమ్మ సంబరాలకు ఆహ్వానించేందుకే కవిత వచ్చినట్లు చెబుతున్నారు