Sunday, May 4, 2025
- Advertisement -

తెలంగాణా పూర్తి స్థాయి డీజీపీగా మ‌హేంద‌ర్ రెడ్డి

- Advertisement -

తెలంగాణ పూర్తిస్థాయి పోలీస్ బాస్‌గా (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) ఐపీఎస్ మహేందర్ రెడ్డి నియామకమయ్యారు. గత ఏడాది నవంబర్ 12 నుంచి ఇన్‌చార్జి డీజీపీగా పని చేస్తున్న ఆయనను పూర్తి స్థాయి డీజీపీగా నియమిస్తూ జారీ చేసిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. కాగా రాష్ట్ర డీజీపీ నియామకంపై తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే కొత్తచట్టం తీసుకొచ్చిన వచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్తచట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికే డీజీపీని నియమించుకునే అధికారం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -