Saturday, May 3, 2025
- Advertisement -

పవన్ కల్యాణ్ కు.. సింహానికి ఇక తేడా లేదా..?!

- Advertisement -

‘అత్తారింటికి దారేదీ’ సినిమా లో పవన్ చెప్పిన డైలాగులు బాగా పేలాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచించిన ఆ డైలాగులు అభిమానులను అమితంగా అలరించాయి.

టీజర్ విడుదల అయినప్పటి నుంచినే ఆ సినిమా డైలాగులు ఉర్రూతలూగించాయి. అలాంటి వాటిలో ఒకటి..”చూడప్పా సిద్దప్పా.. నేను సింహం లాంటి వాటిని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకొంటా… అంతే తేడా, హా…”అంటూ పవన్ తనదైన శైలిలో ఆ డైలాగ్ ను డెలివరీ చేశాడు.
అది బాగా పాపులర్ అయ్యింది. టీజర్ తోనే బయటకు వచ్చిన ఆ డైలాగు అభిమానులను ఆకట్టుకొంది. మరి ఇప్పుడు పవన్ కూ.. సింహానికి ఆ మాత్రం తేడా కూడా లేకుండా పోయిందని అంటున్నారు కొంతమంది.
ఇటీవల పవన్ మీడియా ముందు కనిపించాడు. శ్రీజ అనే అమ్మాయిని కలిశాడు. ఆ సదర్భంగా పవన్ పొడుగాటి గడ్డంతో కనిపింఆచడు. ఆ మధ్య తూళ్లూరు ప్రాంతంలో పర్యటించినప్పుడు పవన్ ఇదే విధంగా కొంత గడ్డంతో కనిపించాడు. ఇప్పుడు మరింత పొడవైన గడ్డంతో కనిపించాడు. దీంతో ‘పవన్ కూ సింహానికి ఏమీ తేడా లేదు.. సింహం గడ్డం గీసుకోనట్టే..పవన్ కూడా ఇప్పుడు గడ్డం గీసుకోవడం లేదు..’ అంటూ నెటిజన్లు సెటైర్ వేస్తున్నారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -