అంబానీ ఇంట్లో పెళ్లిలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డె. ఆకాశ్ అంబానీ పెళ్లి రిసెప్షన్‌కు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులను పిలవడం జరిగింది. ఈవెంట్‌కు పూజా హెగ్డె కూడా హాజరైయింది. బ్లాక్ డ్రెస్‌లో ఫంక్షన్‌కు వచ్చింది పూజా హెగ్డె. బ్లాక్ డ్రెస్‌లో మరింత అందగా కనిపిస్తోంది పూజా హెగ్డె. ఎద అందాలు కనిపించి కనిపించడకుండా పైటతో కవర్ చేసింది. దీంతో ఈ ఫంక్షన్‌కు వచ్చిన వారందరు కళ్లు ఈ భామపైనే పడ్డాయి.
ఈ ఫంక్షన్‌లో తన అందాలతో హల్ చల్ చేసింది పూజా హెగ్డె. ప్రస్తుతం పూజా హెగ్డె వరుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది. మహేశ్ బాబుతో మహర్షి,ప్రభాస్‌తో ఓ సినిమా, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న కొత్త సినిమాలో కూడా హీరోయినగా పూజా హెగ్డెనే ఎంపిక అయిందని వార్తలు వస్తున్నాయి. ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తు టాలీవుడ్‌లో మోస్ట్ వాటెండ్ హీరోయిన్‌గా మారింది.
- Advertisement -
అంబానీ ఇంట స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారిన పూజా హెగ్డె
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -