Monday, May 5, 2025
- Advertisement -

ఆమ‌ర‌ణ దీక్ష‌యోచ‌న‌లో ర‌మ‌ణ‌దీక్షితులు..

- Advertisement -

టీటీడీ మాజీ ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ‌దీక్షితులు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. టీటీడీ పాలక మండలి నిర్ణయాలపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న రమణ దీక్షితులు తన దూకుడు పెంచుతున్నట్లు తెలుస్తోంది. టీటీడీ వైఖరికి నిరసనగా ఆయన ఆమరణ దీక్షకు దిగే యోచనలో ఉన్నట్లు సమాచారం.

టీటీడీ వ్య‌వ‌హారం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. పాలకమండలి పదవీ విరమణ నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆభరణాల మాయం, కైంకర్యాలలో లోపంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలంటూ రమణ దీక్షితులు మంగళవారం సాయంత్రం బీజేపీ ఎంపీ సుబ్రహ‍్మణ్య స్వామిని కలిసే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -