హైదరాబాద్ దారుణం చోటు చేసుకుంది. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అరుణోదయ కాలనీలో ఉండే ఓహాస్ట్‌ల్‌లో శ్రీవిద్య (25)సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. ముఖానికి ప్లాస్టిక్ కవర్ కట్టుకొని అతికిరాతకంగా ఆత్మహత్యకు చేసుకుంది. ఈ నెల 10వ తేదీన మాదాపూర్‌లోని హాస్టల్‌కు వచ్చిన శ్రీవిద్య.. ఆ రోజు రాత్రి నుంచి గది తలుపులు తీయకపోవడంతో హాస్టల్ నిర్వాహకులకు అనుమానం వచ్చింది. వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరకుని తలుపులు తెరిచి చూడగా శ్రీవిద్య మరణించి ఉంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిది ఆత్మహత్య లేక హత్య అన్నది పోస్ట్ మార్టం తర్వాతే తేలుతుందని వ్యాఖ్యానించారు. యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు తమకు హాస్టల్ సిబ్బంది చెప్పారన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -
హైదారాబాద్ మహిళా సాఫ్టవేర్ ఇంజనీర్ ఆత్మహత్య..
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -