Tuesday, May 6, 2025
- Advertisement -

కేంద్ర మంత్రిగా చంద్ర‌బాబు….వైసీపీ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..

- Advertisement -

ఏపీ సీఎం పై వైసీపీ నేత దాడి వీర‌భ‌ద్ర‌రావు ఫైర్ అయ్యారు. తెలుగు వారికోసం పుట్టిన టీడీపీనీ బ్ర‌ష్ఠు ప‌ట్టించార‌ని ఆరోపించారు. కేవలం పదవి, డబ్బు మాత్రమే చంద్రబాబుకు ముఖ్యమని మండిప‌డ్డారు. పొర‌పాటున రాహుల్ ప్ర‌ధాని అయితే ఆయ‌న క్యాబినేట్ లో బాబు మంత్రిగా కొన‌సాగుతార‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.రాష్ట్రంలో అత్యధిక సార్లు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించింది చంద్రబాబు నాయుడేనంటూ ఆరోపించారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించడం నిబంధనలు ఉల్లంఘించడమేనన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -