నంద్యాల ఉప ఎన్నికలవేల రాజకీయాలల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా రాజకీయ నిర్నయాలు జరిగిపోతుంటాయి. సాదారనంగా పార్టీలోకి కొత్తనీరు వస్తే …పాత నీరు వెల్లిపోవాల్సిందే. టీడీపీలోకి అప్పటికి కొత్తగా వచ్చిన ‘నీరు’ భూమా ఫ్యామిలీ అయితే..మళ్ళీ ఇప్పుడు కొత్తగా ‘గంగుల’ అనే ఇంకో నీరు వచ్చింది. బాబు రాజకీయాల్ను చూస్తుంటె త్వరలోనె భూమా వర్గం బయటకు వెల్లే రోజు దగ్గర్లోనె ఉందన్న వాదన వినిపిస్తోంది.
రసవత్తరంగా ఉన్న నంద్యాల ఉప ఎన్నిక సమయంలోగంగుల ప్రతాప్‌రెడ్డిని టీడీపీలోకి చేర్చుకున్నారు. దీంతో భూమా వర్గం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇప్పుడు దీనిపై సీరియస్ నిర్నయం తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటె ఉప ఎన్నిక వ్యవహరా జోరుగా సాగుతోంది. రెండు కుంటుంబాల మధ్య ఉన్న విబేధాలు తెలిసిందే. నీ, ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించడానికి చంద్రబాబు వున్నారు..’ అంటూ అఖిలప్రియ స్పందించారు.
గతంలో కి వెల్తే టీడీపీలో భూమా వర్గం చేరుతున్న సమయంలో శిల్పా బ్రదర్స్ కూడా ఇలాగే సర్దుకుపోయారు. కానీ, చివరికి ఏం జరిగిందో చూశాం. ముందు శిల్పా మోహన్‌రెడ్డి, ఆ తర్వాత శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీని వీడి, వైఎస్సార్సీపీలో చేరిపోవాల్సి వచ్చింది. భూమా కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చి, శిల్పా బ్రదర్స్‌ని చంద్రబాబు లైట్ తీసుకోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది.
తాజాగా చంద్రబాబు పొలిటికల్ దెబ్బ భూమా కుటుంబానికి తగలబోతోంది. గంగుల ప్రతాపరెడ్డిని తెరపైకి తీసుకురావడం ద్వారా భూమా కుటుంబానికి చంద్రబాబు పెద్ద ఝలక్కే ఇచ్చారు. ఇప్పటికైతే గంగుల ప్రతాపరెడ్డి.. ముందు ముందు ఆయన సోదరుడు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రతాపరెడ్డి కూడా టీడీపీలోకి వచ్చేసే అవకాశాలున్నాయట. అదే జరిగితే, అంతకన్నా ముందే భూమా కుటుంబం ‘ఇంకోదారి’ చూసుకోక తప్పదు.
భూమా వర్గానికి ప్రత్యామ్నాయం వైసీపీ తప్ప మరో దారిలేదన్నది సత్యం. కాకపోతె చిరంజీవి కుటుంబంతో ఉన్న సన్నిహితం కారనంగా పవన్ స్థాపించిన జనసే పార్టీలోకైనా వెల్లాల్సిందే. ఈ రెండు పార్టీలు తప్ప వేరే ప్రత్యామ్నాయంలేదు. కీలకం సయంంలో చంద్రబాబు ఈ ప్రయేగం ఎందుకు చేశారో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.