- Advertisement -
దేశ రాజకీయాల్లో 40ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్న ఏకైక నాయకుడు తానేని సెల్ప్ డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబు నాయుడు మించిన నేతలేడు అనేది అందరికీ తెలిసిందే. అలాగే ఎక్కడా అభివృద్ధి కనపడినా అది మేమే చేసాం.. మేమే తెచ్చాం.. అని చెప్పుకోవడంలో దిట్టా చంద్రబాబు. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర లో కూడా అదే జరుగుతుంది.
నారా లోకేష్ అనంతపురం పాదయాత్ర లో అర్బన్ లింక్ రోడ్ మేము పోరాడి తెచ్చాం అని చెప్పాడు. నిజానికి వైఎస్ జగన్ 2021 లో స్వయం గా గడ్కారీ తో మాట్లాడి 300 కోట్లు శాంక్షన్ చేపించారు. పక్కన వాళ్లు చేసిన పనిని కూడా మేము చేశాం అని చెప్పుకోవడం లో తండ్రిని మించిపోయాడు లోకేష్.
ఇప్పుడు ఇదే వైసీపీ సోషల్ మీడియాలో వీడియోలతో సహా తెగ ట్రోల్ చేస్తున్నారు.
-Ramesh Reddy Chilakala