Thursday, March 28, 2024
- Advertisement -

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

- Advertisement -

హీరో నాగచైతన్యకు కార్లు, బైక్స్ అంటే చాలా ఇష్టం. ఇతనికి 7కార్లు ఉన్నాయి. ఫెరారీ 488జీటీబీ కారు ధర 4కోట్ల40లక్షలు, మెర్సిడెస్ జిఏజి జి 63కారు 2కోట్ల18లక్షలు, మూడో రేంజ్ రోవర్ కార్లు, ఇక నిస్సాన్ జిటిఆర్ కారు ధర 2కోట్ల12లక్షలు, కాగా 5వ కారు ఫెరారీ 430ధర 2కోట్లు, బిఎం డబ్ల్యు ఎఫ్ 5మోడల్ ధర కోటి 55లక్షలు, ఇక ఆఖరుగా 7వ కారు డేన్జ్ జిల్ ఈ ధర 90లక్షలు.

మరో హీరో రానాకు ఆరు కార్లున్నాయి. బిఎం డబ్ల్యు ఎక్స్ 5కారు ధర 82లక్షలు, బెంజ్ ఎస్ క్లాస్ మోడల్ కారు ధర 2కోట్ల55లక్షల రూపాయలు, బెంజ్ సి క్లాస్ కారు ధర 49లక్షల75వేలు, స్కోడా కారు ధర 15లక్షలు, ఫోర్షియో కారు ధర 75లక్షలు, ఆడి ఏ 3మోడల్ కారు ధర 32లక్షలు.

హీరో నాని దగ్గర నాలుగు కార్లు ఉన్నాయి. రేంజ్ రోవర్ మోడల్ కారు ధర 76 లక్షలు, మెర్సిడెస్ బెంజ్ కారు 80లక్షలు, హోర్డ్ సిస్ట్ కారు ధర 8 లక్షలు, ఆడి క్యూ త్రీ కారు 40లక్షలు.

హీరో నితిన్ దగ్గర నాలుగు కార్లు ఉన్నాయి. జాగ్వార్ కారు 63లక్షల 78వేలు, బిఎం డబ్ల్యు ఎం 4 మోడల్ కారు ధర కోటిన్నర, బెంజ్ జిఎల్ 60మోడల్ కారు ధర 90లక్షలు, ఇక నాలగవ కారు ఆడి క్యూ 5మోడల్ కారు ధర 56లక్షల 21వేలు.

హీరో నిఖ్హిల్ దగ్గర మూడు కార్లు ఉన్నాయి. బెంజ్ స్కూప్ మోడల్ ధర 63లక్షలు, రేంజ్ రోవర్ ధర 80లక్షలు, ఇక మూడవ కారు పోర్న్ డి ఎన్ ఓ ధర కోటి 19లక్షలు.

హీరో విజయ్ దేవరకొండ దగ్గర 5 కార్లున్నాయి. ఫోర్డ్ మస్టాంగ్ కారు ధర 74 లక్షలు, బిఎం డబ్ల్యు 350డి కారు ధర 59 లక్షలు, మెర్సిల్స్ జి 300 మోడల్ కారు ధర 52 లక్షలు, ఆడి ఏ 6మోడల్ కారు ధర 54 లక్షలు, ఆడి క్యూ 5 మోడల్ కారు ధర 55 లక్షలు.

హీరో నాగ శౌర్యా దగ్గర నాలుగు కార్లు ఉన్నాయి. ఫోర్షియో 718 కేమాన్ మోడల్ ధర 85 లక్షల 95 వేలు, మెర్సి లెస్ డిమ్ 350డి కారు ధర 88 లక్షల 20 వేలు, బ్లు జాగ్వార్ ఎక్స్ కె మోడల్ కారు 88 లక్షలు, బిఎం డబ్ల్యు 520డి లగ్జరీ కారు 59 లక్షల 34 వేలు.

హీరో వరుణ్ తేజ్ దగ్గర ఆరు కార్లు ఉన్నాయి. వోల్వో ఎక్స్ సి 90మోడల్ కారు కోటి 20లక్షలు, మెర్సి లెస్ బెంజ్ క్లాస్ ధర కోటి 50లక్షలు, ఆడి క్యూ3 ధర 40లక్షలు, టయోటా ఇన్నోవా 30లక్షలు, కొండై వెన్నా కారు ఖరీదు 17లక్షలు, కోడా ధర 25లక్షలు.

హీరో రామ్ దగ్గర 3 కార్లున్నాయి. రేంజ్ రోవర్ కారు ధర 90 లక్షలు, బిఎం డబ్ల్యు ఎక్స్ 3కారు ధర 58 లక్షలు, మెర్సి లెస్ బెంజ్ క్లాస్ ధర కోటి 36లక్షలు.

మరదళ్ళనే పెళ్లి చేసుకున్న మన హీరోలు వీరే..!

సుడిగాలి సుధీర్ ఫ్యామిలీ గురించి షాకింగ్ నిజాలు..!

హీరోయిన్ అంకిత ఇప్పుడెక్కడ ఉందో తెలుసా ?

మహేష్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -