కృష్ణ కి రెండు పెళ్ళిళ్ళు జరిగాయి. మొదటి భార్య కు ఇందిరాదేవి, ఈ ఇందిరాదేవికి పుట్టిన వారె రమేష్ బాబు, పద్మావతి, మంజుల, మహేష్ బాబు, ప్రియదర్శిని వీరిలో మనకు బాగా తెలిసిన వారు రమేష్ బాబు, మంజుల, మహేష్ బాబు, రమేష్ బాబు. కృష్ణ గారి రెండో భార్య, టాలీవుడ్ లో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న విజయనిర్మలను పెళ్లి చేసుకున్న విషయం తెలిసినదే. విజయనిర్మలని పెళ్లి చేసుకున్నాక ఇందిరని కాని, పిల్లలని కాని కృష్ణ చిన్న చూపు చూడలేదు కృష్ణ.
పెళ్లి అయినప్పటి నుండి విజయ నిర్మల ఇందిరా ఎప్పుడు ఒక్కచోట ఎక్కువగా కలిసింది లేదు. ఇక విజయ నిర్మల కృష్ణ కి సంతానం కలిగింది లేదు, అప్పటికే విజయ నిర్మలకి ఒక కొడుకు ఉన్నాడు. ఆమె మొదటి భర్త కొడుకు నరేష్, అయితే కృష్ణ అటు ఆ ఫ్యామిలీని వదుకోలేదు ఇటు నిర్మల తన కొడుకు నరేష్ ని వదుకోలేదు. వీరందరి తరువాత మనం ఒకరి గురించి తెలుసుకోవాలి ఆమె విజయలలిత ఈమే ఎన్నో పాత్రలతో టాలీవుడ్ జనాలని మెప్పించింది, ఎటువంటి పాత్రనైన సరే అవలీలగా పోషిస్తుంది.
ఈమె ఎవరో కాదు స్వయానా విజయ నిర్మల ఆడపడుచు, జయలలిత అన్నయ్య అయినటువంటి KS మూర్తి నిర్మల మొదటి భర్త అంటే నరేష్ వాళ్ళ నాన్న, అలాగే విజయలలిత స్వయంగా విజయశాంతి కి పిన్ని వరుస అవుతుంది. అంటే విజయలలిత అక్క కూతురు విజయశాంతి అన్నమాట. ఈ విజయశాంతి స్వయంగా మహేష్ బాబు కి వదిన అవుతుంది. విజయనిర్మల, విజయలలితా, విజయశాంతి ఈ ముగ్గురు ఒకప్పుడు టాలీవుడ్ ని ఒక ఊపు ఉపేసారు. అసలు మహేష్ బాబు కి విజయశాంతి కి వదిన వరుస అవుతుందని అతి కొద్ది మందికే తెలుసు..