- Advertisement -
మీ కంటి కింద నల్లటి వలయాలు ఉంటే బాదం పప్పును నానబెట్టి తరువాత మెత్తటి పేస్టులా చేసుకుని దానికి పచ్చి బంగాళాదుంప తురుము కలిపి కంటి కింద రాసుకుంటే వలయాలు మాయమవుతాయు.
బాదం నూనెతో కంటి చుట్టూ మర్దన చేసుకుంటే వలయాలను అరికట్టవచ్చు. కళ్లకింద ముడతలు ఉంటే ఫ్రిజ్‌లో ఉంచిన టీ బ్యాగ్‌లను ఓ పదిహేను నిమషాల పాటు కళ్లపై ఉంచుకుని ఉపశమనం పొందితే చక్కటి ఫలితం కనిపిస్తుంది. కొన్ని కారణాల వల్ల కొందరికి కళ్ళు పొడిగా మారతాయి. పొడికళ్లు మంట, దురదకు లోనై కనుగుడ్డుకు నష్టం కలిగిస్తాయి.