ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే జరిగిన నాలుగు వన్డేల్లో చేరో రెండు మ్యాచ్‌లను గెలుచుకున్నాయి. దీంతో సిరీస్ ఫలితం తెల్చే చివరి మ్యాచ్‌కు రెండు జట్లు రెడీ అయ్యాయి. ఢిల్లీ ఫిరోజా కోట్ల మైదానంలో జరిగే ఐదో వన్డేలో టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకుంది అతిథ్య ఆస్ట్రేలియా జట్టు. రెండు వరుస వన్డేలలో విజయం సాధించి మంచి ఊపులో ఉంది ఆసీస్ జట్టు.
నాల్గోవ వన్డేలో భారత్ నిర్ధేశించిన 359 భారీ లక్ష్యాన్ని ఆసీస్ జట్టు అలవోకగా చేజ్ చేసింది. నాల్గో వన్డేలో భారత బౌలర్లు ఆసీస్ బ్యాట్స్‌మ్యాన్ ముందు తెలిపోయారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు సిరీస్ సాధిస్తోంది. ఈ మ్యాచ్ తరువాత నేరుగా ప్రపంచ కప్ ఆడనుంది భారత జట్టు. దీంతో ఈ సిరీస్‌ను సాధించి ఉత్సహాంతో ప్రపంచ కప్ బరిలోకి దిగలని చూస్తోంది టీమిండియా.
- Advertisement -
ఐదో వన్డే టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న ఆసీస్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -