Thursday, March 28, 2024
- Advertisement -

గ్రాండ్ గా IPL ఓపెనింగ్ కి ప్లానింగ్..!!

- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మెుదలైంది. ఇండియాలో కరోనా మహామ్మారి విజృంభణ కారణంగా ఈ మిలియన్ డాలర్ల టోర్నమెంట్ అరబ్ దేశంలో జరుగునున్న విషయం తెలిసిందే. టోర్నీలోని ప్రారంభ మ్యాచ్ సెప్టెంబర్ 19 న జరుగుతుంది.ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మెుదలైంది. ఇండియాలో కరోనా మహామ్మారి విజృంభణ కారణంగా ఈ మిలియన్ డాలర్ల టోర్నమెంట్ అరబ్ దేశంలో జరుగునున్న విషయం తెలిసిందే. టోర్నీలోని ప్రారంభ మ్యాచ్ సెప్టెంబర్ 19 న జరుగుతుంది.

ఐపీఎల్ అంటే అన్ని రకాల ఎంటైర్‌టైన్‌మెంట్ చిరునామ. బ్యాటింగ్ మెరుపులు, తారాల హంగమాతో పాటు యాంకర్ల తళుకులు కూడా టోర్నీకి మరింత గ్లామర్‌ను తీసుకోస్తుంది. ఐపీఎల్ 13 వ ఎడిషన్‌లో గ్లామర్‌ను మరింతగా పెంచడానికి ఆస్ట్రేలియా ప్రముఖ టీవీ ప్రెజెంటర్ నెరోలి మెడోస్ యుఎఇ సిద్దమవుతుంది.ఐపీఎల్‌లో యాంకర్ల తళకులు కొత్తేమి కాదు. మయంతి లాంగర్, కరిష్మా కోటక్, అర్చన విజయ, రోషల్, షిబాని దండేకర్ లాంటి ప్రజెంటర్స్ తమ అందంతో టోర్నీకి కళ తీసుకోచ్చారు.ఈ సారి టోర్నీకి మరింతగా గ్లామర్‌ పెరగనుంది. ఆస్ట్రేలియా హాట్ యాంకర్ నెరోలి ఐపీఎల్‌లో సందడి చేయనున్నారు.

ప్రేక్షకులకు కనివిందు చేయడానికి ఆస్ట్రేలియా ప్రముఖ టీవీ హోస్ట్ నెరోలి మెడోస్ ఐపీఎల్‌కు వస్తున్నారు. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అయిన నెరోలి యాంకర్‌గా వ్యవహరిస్తారు. ప్రేక్షకులకు కనివిందు చేయడానికి ఆస్ట్రేలియా ప్రముఖ టీవీ హోస్ట్ నెరోలి మెడోస్ ఐపీఎల్‌కు వస్తున్నారు. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అయిన నెరోలి యాంకర్‌గా వ్యవహరిస్తారు.

ప్రేక్షకులకు కనివిందు చేయడానికి ఆస్ట్రేలియా ప్రముఖ టీవీ హోస్ట్ నెరోలి మెడోస్ ఐపీఎల్‌కు వస్తున్నారు. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అయిన నెరోలి యాంకర్‌గా వ్యవహరిస్తారు.ఆస్ట్రేలియాలో అత్యంత ప్రజాదరణ పొందిన స్పోర్ట్స్ ఛానల్ ఫాక్స్ స్పోర్ట్స్‌లో నెరోలి మెడోస్ వ్యాఖ్యతగా చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -