Wednesday, May 7, 2025
- Advertisement -

చంద్రబాబు కి కౌంటర్ వేసిన బాలకృష్ణ ?

- Advertisement -

ఈ మధ్యన సినిమా ఆడియో ఫంక్షన్ లలో, అవార్డు ఫంక్షన్ లలో ఎక్కువగా పాల్గొంటున్న బాలకృష్ణ తాజాగా రాజా చెయ్యి వేస్తే ఆడియో వేడుకలో దర్సనం ఇచ్చారు. తన బావ, వియ్యంకుడు , ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో కలిసి ఆ ఆడియో లో పాల్గొన్న బాలయ్య బాబు అక్కడ చంద్రబాబు మాటలకి రెస్పాండ్ అయ్యారు.

” మొన్నటి వరకూ సినిమా రంగంలో నందమూరి కి మాత్రమె ఫాన్స్ ఉండగా నారా వారికి ఫాన్స్ ని ఇచ్చారు నారా రోహిత్ ” అని చెప్పిన చంద్రబాబు కి రిప్లై గా తారక రత్న చెవిలో ఎదో అన్నారు బాలయ్య బాబు.

నారా రోహిత్ హీరో అవడం తో నారా వారికి కూడా ఫాన్స్ ఒచ్చారు అనేది బాబు ఉద్దేశ్యం కాగా ఆ మాటకి బాలయ్య నవ్వుతూ తారకరత్న తో మాట్లాడ్డం తో చంద్రబాబు కి  ఆయన ఎదో కౌంటర్ వేసారు అని అర్ధం అవుతోంది. ఏదేమైనా రాజకీయ నాయకులు లాగా ఆడియో ఫంక్షన్ లలో సినిమా తారల మధ్య నందమూరి – నారా కౌంటర్ లు బాగానే పడ్డాయి. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -