Saturday, May 4, 2024
- Advertisement -

భ‌ర‌త్ సినిమాల్లోకి రాక‌ముందు మీకు తెలియ‌ని నిజాలు….

- Advertisement -
Brief about Ravi teja Brother Bharath Raju

హీరో రవితేజ తమ్ముడు భరత్ మరణం సినిమా ఇండస్ట్రీనే కాదు, సినిమా ప్రేక్షకులను కూడా కలవరపరచింది.అంద‌రూ ఉండికూడా అనాథ‌లా జూనియ‌ర్ ఆర్టిస్ట్‌తో త‌ల‌కొరివి పెట్టించిన వైనం అంద‌ర్నీ క‌ల‌చివేస్తోంది.

ఇలాంటి మరణం ఎవరికీ రాకూడదనే మాటలే ఎక్కడయినా వినిపిస్తున్నాయి. తల్లి, తండ్రి కడచూపు చూడని మరణం అది.
భరత్ హీరో రవితేజ కన్నా చిన్న అయినా ముందే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందరూ అనుకుంటున్నట్లు నాలుగేళ్ల క్రితం కాదు. చాలా సంవ‌త్స‌రాల‌క్రిత‌మే. భ‌ర‌త్‌ది కులాంత‌ర వివాహం. భ‌ర‌త్ త్రియుడు…ఆమె కాపు. అప్పటికి రవితేజ కుటుంబానికి పెద్దగా ఆర్థిక మద్దతు లేదు. కానీ భరత్ భార్య ఉద్యోగి కావ‌డంతోపాటు… ఆమెకు చాలా ఆస్తులు వుండేవి. ఆమెకు చెందిన అపార్ట్ మెంట్ లోనే ఆరంభంలో భరత్ అన్నదమ్ములు, తల్లి తండ్రులు వుండేవారు.

{loadmodule mod_custom,GA1}

పెళ్లయిన తరువాత భరత్, భార్య అమెరికాలో వుండేవారు. ఇద్దరు అక్కడే ఉద్యోగం చేసేవారు. కానీ తానా సభలకు వచ్చిన ఓ క్లాస్ కామెడీ సినిమాలు తీసే డైరక్టర్ ‘ మీ అన్న లాగే వున్నావు. నిన్ను హీరోను చేస్తా’ అన్నాడు. అంతే భరత్ హైదరాబాద్ లో వాలిపోయాడు. అలా అన్న డైరక్టర్ అతగాడికి తన సినిమాల్లో చిన్న పాత్ర కూడా ఇవ్వలేదు. భార్య విడిగా ఉంటున్నా అప్పడప్పుడు ఆమె ఇంటికి వచ్చి, అక్కడ గడిపేవాడు. ఆఖరికి భరత్ భార్య అమెరికా వెళ్లిపోయారు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}xFUDbYEpy14{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -